Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీల రగడ

* చంద్రబాబు పర్యటన సందర్భంగా లక్ష్మీపురంలో బ్యానర్ల ఏర్పాటు * బ్యానర్లను బ్లేడ్లతో కోసేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Shilpa
Published on: 29 Oct 2021 10:57 AM IST
Unknown Persons Cutting the Chandrababu Banners in Kuppam Chittoor
X

చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీల రగడ(ఫైల్ ఫోటో)

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీల రగడ రాజుకుంటోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్లతో కోసేశారు. అయితే ఇది వైసీపీ పనేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలోనూ చంద్రబాబు పర్యటనలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Shilpa

Shilpa

Next Story