సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం..

Appanna Temple: విశాఖ జిల్లాలోని ప్రముఖ సింహాచలం అప్పన్నదేవాలయంలో అపచారం జరిగింది.

Arun Chilukuri
Published on: 3 May 2022 6:40 PM IST
Unknown Person Shared Simhachalam Appanna Temple Inside Video On Social Media
X

సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం..

Appanna Temple: విశాఖ జిల్లాలోని ప్రముఖ సింహాచలం అప్పన్నదేవాలయంలో అపచారం జరిగింది. ఆలయంలోని గర్భాలయాన్ని ఓ ఆకతాయి వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆలయంలోని అంత్రాలయాన్ని వీడియో తీసిన యువకుడు స్వామివారి నిజరూప విగ్రహాన్ని కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాక్ కు గురైన భక్తులు ఆలయ భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఇలా స్వామివారి గర్భాలయ వీడియో బయపటడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్దేశ్యంతో స్వామి నిజ రూప విగ్రహాన్ని సదరు ఆకతాయి తీసాడో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story