Vizianagaram: దారుణం.. ఇద్దరు మైనర్లపై పోలీస్‌నని చెప్పి బెదిరించి అత్యాచారయత్నం...

Vizianagaram: విషయాన్ని బయటకు చెప్తే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు...

Shireesha
Published on: 2 Jan 2022 9:59 AM IST
Unknown Person Molested Two Minor Girls in Vizianagaram | AP News Today
X

Vizianagaram: దారుణం.. ఇద్దరు మైనర్లపై పోలీస్‌నని చెప్పి బెదిరించి అత్యాచారయత్నం...

Vizianagaram: విజయనగరం జిల్లా కురుపాంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లపై రాంబాబు అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. తాను పోలీస్‌నని చెప్పి బాలికలను బెదిరించాడు. విషయాన్ని బయటకు చెప్పే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడుపై కేసు నమోదు చేశారు.

Shireesha

Shireesha

Next Story