విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి

Union Steel Minister Kumaraswamy on his visit to Visakhapatnam
x

విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి

Highlights

స్టీల్‌ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్ష చేయనున్న మంత్రి

విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి పర్యటన కొనసాగుతోంది. నేడు స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్షించనున్నారు. ప్రైవేటీకరణకు చర్యలు సాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి రివ్యూపై ఉద్యోగులు, కార్మికులలో సర్వత్రా ఆసక్తినెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories