మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల చర్చలు సఫలం

Andhra Pradesh: సచివాలయంలో సుమారు 7 గంటలపాటు కొనసాగిన చర్చలు, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో సవరణ ప్రతిపాదనలు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో మార్పులు.

Sriveni Erugu
Published on: 6 Feb 2022 8:41 AM IST
Union negotiations with the Committee of Ministers  successful
X

మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల చర్చలు సఫలం

Andhra Pradesh: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో సుమారు 7 గంటలపాటు కొనసాగిన చర్చలు ఫలించాయి. అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో సవరణ ప్రతిపాదనలు, క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది. పీఆర్సీ కాలపరిమితి ఐదేళ్లకు అంగీకారం తెలిపిందంటున్న పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story