పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి షెకావత్

Gajendra Singh Shekhawat: పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్రం బాధ్యత

Rama Rao
Published on: 4 March 2022 3:26 PM IST
Union Minister Shekhawat Inspected the Polavaram Project works | AP News Today
X

పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి షెకావత్

Gajendra Singh Shekhawat: పోలవరం పనులను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పరిశీలించారు. సీఎం జగన్ తో కలిసి హిల్ వ్యూ ప్రాంతం నుండి స్పిల్ వే పనులు పరిశీలించారు. పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్రం బాధ్యత అన్నారు. మంచి వసతులతో కాలనీల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. నిర్వాసితులు ఉపాధి కల్పించాలని ప్రధానంగా కోరుతున్నారని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story