Nitin Gadkari: ఇవాళ ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి టూర్

Nitin Gadkari: అరకు పరిధిలోని సుందరనారాయణపురంలో పర్యటన

Shashank Gullapelli
Published on: 2 May 2024 10:34 AM IST
Union Minister Nitin Gadkari Will Visit AP Today
X

Nitin Gadkari: ఇవాళ ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి టూర్

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం గడ్కరీ విశాఖ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకంపేట వెళ్లనున్నారు. అక్కడ సభలో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం అనకాపల్లిలో లోక్‌సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 6.15 గంటలకు గడ్కరీ నాగ్‌పూర్ వెళ్లనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story