నేడు ఏపీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
Kishan Reddy: భీమవరంలో పర్యటించనున్న కిషన్ రెడ్డి
నేడు ఏపీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
Kishan Reddy: నేడు ఏపీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. భీమవరంలోని అల్లూరి ధ్యాన మందిరాన్ని కిషన్ రెడ్డి సందర్శిస్తారు. జూలై 4న అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. మోడీ వస్తుండడంతో అధికారులకు కేంద్ర మంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం భీమవరంలోని అల్లూరి సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంపు కార్యాలయన్ని కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Next Story




