కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం

Union Minister Kishan Reddy Meets YS Jagan
x

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం

Highlights

Kishan Reddy: ఏపీ సీఎం జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు.

Kishan Reddy: ఏపీ సీఎం జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కిషన్ రెడ్డి దంపతులను జగన్ సన్మానించారు. కిషన్ రెడ్డి దంపతులకు జగన్ లంచ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories