Kishan Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: జమ్మూలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం సంతోషకరం

Rama Rao
Updated on: 10 Feb 2022 5:15 PM IST
Union Minister G Kishan Reddy visiting Tirumala Tirupati Devasthanams
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: జమ్మూలో టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడం చాలా సంతోషకరమని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఉపరాష్ట్రపతి మనవరాలు వివాహంలో పాల్గొన్న అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. సామాజిక కార్యక్రమాలతో పాటు హిందూధర్మ పరిరక్షణకు టీటీడీ ఎన్నో ఆథ్మాత్మిక కార్యక్రమాలు చేపడతోందని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ అధికారులు. ‎

Rama Rao

Rama Rao

Next Story