Faggan Singh: విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ
Faggan Singh: ఎయిర్‌పోర్టులో ఫగన్‌సింగ్ కులస్తీకి ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
Faggan Singh: విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ
Faggan Singh: కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగన్ సింగ్ కొద్ది సేపటి క్రితమే విశాఖకు చేరుకున్నారు. వైజాగ్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు..బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు కేంద్రమంత్రి. అనంతరం స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ సింగరేణి నుంచి ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం.. అక్కడి ప్రతినిధులతో చర్చలు జరపడం.. ఆ తర్వాత.. సెంట్రల్ నుంచి ఫగన్ సింగ్ కులస్తీ విశాఖకు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story




