ఏపీ దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

Arun Chilukuri
Published on: 16 Oct 2020 4:05 PM IST
ఏపీ దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం
X

ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును వెనక్కి పంపింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ భూభాగంలో మాత్రమే వర్తింపజేసేలా చట్టం చేయలేమని తెలుపుతూ బిల్లును వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు సవరణ అవసరం అని కేంద్రం చెప్పినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story