విశాఖలో సైబర్ నేరగాళ్ల వలలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు

Visakhapatnam: వాట్సాప్ మెస్సేజ్‌తో రూ. 29.18 లక్షలు స్వాహా చేసిన సైబర్ ముఠా

Jyothi
Published on: 23 Aug 2022 11:00 AM IST
Union Bank Employees in the Net of Cyber Criminals in Visakhapatnam
X

విశాఖలో సైబర్ నేరగాళ్ల వలలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు

Visakhapatnam: విశాఖలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు. ఖాతాదారుడిపై నమ్మకంతో బ్యాంక్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకోలేదు. దీంతో వాట్సాప్ మెస్సేజ్‌తో 29.18 లక్షల రూపాయలు స్వాహా చేసింది సైబర్ ముఠా. ఖాతాలో నగదు బదిలీ అయినట్టు గుర్తించి.. బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పు గమనించి నగదు బదిలీ అయిన అకౌంట్‌ను బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story