Amit Shah: కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన సమయం కుదింపు

Union Amit Shah Amit Shah Visit Time Shortened
x

Amit Shah: కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన సమయం కుదింపు

Highlights

Amit Shah అమిత్‌షా బదులు హాజరుకానున్న రాష్ట్ర నేతలు

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన సమయం కుదించారు. విశాఖలో కేవలం గంటపాటు మాత్రమే అమిత్ షా టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు.. బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక పోలింగ్ బూత్ శక్తి ప్రముఖ్‌లతో సమావేశానికి... అమిత్‌షాకు బదులు రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories