Undavalli Sridevi: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయం

Undavalli Sridevi: చంద్రబాబు అరెస్ట్ విధానం సరిగా లేదు

Jyothi
Published on: 12 Sept 2023 6:58 PM IST
Undavalli Sridevi Comments On Chandrababu Arrest
X

Undavalli Sridevi: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయం

Undavalli Sridevi: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. గుంటూరు టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆమె..చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగ్గాలేదనన్నారు. చంద్రబాబును ఓ ఫ్యాక్షనిస్తులా అరెస్ట్ చేసి తరలించారని శ్రీదేవి ఆరోపించారు. ఇంత చేసినా చంద్రబాబు అదరకుండా.. బేదరకుండా కార్యకర్తల్లో ధైరం నింపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయమని.. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story