Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆగని పోరాటం

Vizag Steel Plant: చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ కార్మికుల ఆరోపణ

Shekhar G
Published on: 26 Dec 2023 12:42 PM IST
Unceasing Fight Over Privatization Of Visakhapatnam Steel Plant
X

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆగని పోరాటం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. జిందాల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. జిందాల్‌తో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. జిందాల్‌లో ఎంవోయూను రద్దు చేసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామంటూ కార్మికులు హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story