Anakapalle: లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు సూసైడ్

Anakapalle: ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Shekhar G
Updated on: 8 Jan 2024 1:15 PM IST
Unable To Bear The Harassment Of Loan App The Youth Commits Suicide
X

Anakapalle: లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు సూసైడ్

Anakapalle: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ యాప్‌కు మరో యువకుడు బలయ్యాడు. లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ లోన్ యాప్‌లో యువకుడు లోన్‌ తీసుకున్నాడు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక.. ధర్మవరం వద్ద నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story