Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఈనెల 9 నుంచి ఉగాది మహోత్సవాలు మొదలు

Vijayawada: ఉగాది రోజు ఉదయం 8గంటల నుండి అమ్మవారి దర్శనానికి అనుమతి

Shashank Gullapelli
Published on: 3 April 2024 2:26 PM IST
Ugadi Mahotsavam On Indrakeeladri From 9th Of April
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఈనెల 9 నుంచి ఉగాది మహోత్సవాలు మొదలు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చణల కార్యక్రమం నిర్వహిస్తారు. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనుండగా..ఉగాది రోజు ఉదయం 8గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story