ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఉగాది వేడుకలు.. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నభక్తులు

Indrakeeladri Temple: సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు

Jyothi
Published on: 9 April 2024 1:49 PM IST
Ugadi celebrations on Indrakeeladri Temple
X

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఉగాది వేడుకలు.. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నభక్తులు 

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఉగాది వేడుకలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉగాది సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story