టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Ugadi Celebrations At TDP Office
x

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Highlights

Chandrababu: తెలుగు వారు మందే పంచాంగం చెప్పారు

Chandrababu: ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు...ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయిని పంచాంగ పఠనంలో చెప్పారని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారు ముందే పంచాంగం చెప్పారని..పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారని చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories