శ్రీశైలంలో ఉదయాస్తమాన, ప్రదోషకాల ఆర్జిత సేవలు ప్రారంభం

Srisailam Temple: ఉదయాస్తమాన సేవకు రూ.1,01,116..ప్రదోషకాల సేవకు రూ.25,116 సేవారుసుము నిర్ణయం

Jyothi
Updated on: 30 Aug 2022 9:30 AM IST
Udayasthamana Pradosha Kala Arjitha Seva Start in Srisailam Temple
X

శ్రీశైలంలో ఉదయాస్తమాన, ప్రదోషకాల ఆర్జిత సేవలు ప్రారంభం

Srisailam Temple: ఉదయాస్తమాన, ప్రదోషకాల ఆర్జిత సేవలను శ్రీశైలం దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టింది. ఉదయాస్తమాన సేవారుసుం లక్ష ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు.. ప్రదోషకాల సేవారుసుం 25వేల 116 రూపాయలుగా నిర్ణయించామని ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఒక్కో టికెట్‌పై దంపతులు లేదా ఒక్కరికి మాత్రమే దర్శనం అనుమతి ఉంటుందని ఆయన వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో మాత్రమే పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల భక్తులు దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Jyothi

Jyothi

Next Story