RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో కొనసాగుతున్న గాలింపు

RK Beach: బాధితులకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బాసట

Rama Rao
Published on: 3 Jan 2022 12:13 PM IST
Two Youths Go missing on RK Beach in Visakhapatnam
X

గల్లంతైన యువకుల కోసం రెండో రోజు గాలింపు

RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండోరోజు కోస్ట్‌ గార్డ్‌ హెలీకాప్టర్‌తో సముద్రంపై గాలింపు చేపట్టారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి తెన్నేటి పార్క్‌ వరకు గాలిస్తున్నారు అధికారులు. మరోవైపు సముద్రంలో గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు అధికారులు. ఇక బాధితులకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బాసటగా నిలిచారు. సహాయ చర్యలకు సహకరించాలని ఎమ్మెల్సీ మాధవ్‌ను కోరారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story