Visakhapatnam: విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం

* వ్యర్థ జలాల పంపుహౌస్‌లో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు మృతి * మృతులు మణికంఠ, దుర్గాప్రసాద్‌గా గుర్తింపు

Shilpa
Published on: 29 Nov 2021 9:55 AM IST
Two Workers Died due to Gas Leakage in Waste Water Pump House in Visakha Pharma City
X

 విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం(ఫైల్ ఫోటో)

Visakhapatnam: విశాఖ ఫార్మసిటీలో ప్రమాదం జరిగింది. పంపుహౌస్‌ వాలు ఓపెన్‌ చేస్తుండగా విషవాయువులు లీకై, ఇద్దరు కాంట్రాక్ట్‌ కార్మికులు మృతి చెందారు. మృతులు మణికంఠ, దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమను ఆదుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు రాంకీ ఎదుట ఆందోళనకు దిగారు.

Shilpa

Shilpa

Next Story