Shamshabad Airport: ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 12:14 PM IST
Shamshabad Airport: ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు
X

Shamshabad Airport: ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌది అరేబియాలోని దమ్మామ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఎయిర్‌ హోస్ట్‌ల పట్ల రమేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్ట్‌ల ఫిర్యాదు మేరకు రమేశ్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో స్టీవార్డ్‌ పట్ల సినీ టెక్నీషియన్ నాజర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం దిగగానే నాజర్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story