విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ.. ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు బాలికలు

Visakhapatnam: అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకొని కొట్టుకున్న మైనర్లు

Shireesha
Published on: 22 Dec 2021 2:32 PM IST
Two Minor Girls Fight for One Boyfriend in Visakhapatnam | AP Trending News Today
X

విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ.. ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు బాలికలు

Visakhapatnam: విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ హాట్ టాపిక్ అయ్యింది. ప్రియుడు కోసం ఇద్దరు అమ్మాయిులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మైనర్లు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story