విషాదం: వర్షాలకు గోడ కూలి ఇద్దరి మృతి

విషాదం: వర్షాలకు గోడ కూలి ఇద్దరి మృతి
x
Highlights

ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉంగుటూరు మండలంలో...

ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉంగుటూరు మండలంలో విషాదం నెలకొంది. నారాయణపురంలో వర్షానికి బాగా తడిసిన ఇంటిగోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు సిరవరపు శ్రీను (40) పెద్దిరెడ్డి రాఘవమ్మా (60)గా గుర్తించారు. దీంతో విషాదచా‍యలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories