Andhra Pradesh: కరోనా కాటుకు ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి

Andhra Pradesh: కరోనా కాటుకు ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 19 April 2021 3:43 PM IST
Two High Court Employees Died With Coronavirus
X

Andhra Pradesh: కరోనా కాటుకు ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి

Andhra Pradesh: కరోనా కాటుకు ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి చెందారు. హైకోర్టులో టైపిస్టుగా పని చేస్తున్న సుబ్రమణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత కన్నుమూశారు. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనాతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల మృతిపట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story