దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..

Two Died In Devaragattu Bunny Festival Kurnool District
x

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..

Highlights

*సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృతి

Kurnool: కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం సమయంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఉత్సవంలో ఇద్దరు మృతి చెందగా.. సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ బన్నీ ఉత్సవంలో మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి కాలిన గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories