Visakhapatnam: విశాఖ వెంకోజీ పాలెంలో దారుణం, మృత్యువాత పడిన 12 గోవులు...

Visakhapatnam: శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమంటున్న స్థానికులు...

Sandeep Eggoju
Updated on: 17 Dec 2021 4:18 PM IST
Twelve Cows have Died at the Gnanananda Ashram in Venkojipalem in Visakhapatnam
X

అనారోగ్యంతో మృత్యువాత పడిన 12 గోవులు(ఫైల్-ఫోటో)

Visakhapatnam: విశాఖలోని వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో 12 గోవులు మృత్యువాత పడ్డాయి. ఆశ్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నేతలు సందర్శించారు.ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే గోవుల మృత్యువాతకు కారణమని, దైవంగా పూజించే గోవులు ఆకలితో అలమటిస్తోన్నాయని ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్ రావు పర్యవేక్షణలో అస్వస్ధతలో వున్న గోవులకు అత్యవసర వైద్యం అందించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story