Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నాటకాలు

Tulasi Reddy: ఉదయం అజెండాలో పెట్టి.. సాయంత్రం తొలగించడం ఏమిటి

Rama Rao
Updated on: 13 Feb 2022 2:15 PM IST
Tulasi Reddy Comments on Central Government | AP News Today
X

Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నాటకాలు

Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఉదయం అజెండాలో పెట్టి సాయంత్రం తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అజెండాను తయారు చేయలేని చేతకాని మోడీ ప్రభుత్వం. దేశాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. జగన్ ప్రభుత్వం ఈ విషయంలో అత్యుత్సాన్ని ప్రదర్శించి అభాసుపాలయ్యిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం కాంగ్రెస్ కే సాధ్యమన్నారు తులసిరెడ్డి

Rama Rao

Rama Rao

Next Story