TTD: శ్రీవారికి నవనీత సేవ ప్రయోగాత్మక పరిశీలన

TTD: శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను తిరుమ‌ల‌లోని గోశాల‌లో టీటీడీ ప్రయోగాత్మకంగా ప‌రిశీలించింది.

Arun Chilukuri
Updated on: 27 Aug 2021 8:45 PM IST
TTD’s Navaneetha Seva Set for August 30 Launch
X

TTD: శ్రీవారికి నవనీత సేవ ప్రయోగాత్మక పరిశీలన

TTD: శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను తిరుమ‌ల‌లోని గోశాల‌లో టీటీడీ ప్రయోగాత్మకంగా ప‌రిశీలించింది. నాలుగు కుండ‌ల్లో పెరుగు నింపి సంప్రదాయ‌బ‌ద్ధంగా క‌వ్వాల‌తో చిలికారు. కాగా ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాలి ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను, పెరుగుగా మార్చి దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story