Tirumala: జులై, ఆగస్టు నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

Tirumala: 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

Dhatripriya
Published on: 24 May 2023 8:25 AM IST
TTD will Release Tickets for of July and August
X

Tirumala: జులై, ఆగస్టు నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ   

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీకి 4.09 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ శ్రీవారి 3 వందల రూపాయల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జులై, ఆగస్టు నెల టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. రేపు,ఎల్లుండి గదుల కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story