తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నడిచి వచ్చేవారికి దివ్యదర్శనం టికెట్లు

* టోకెన్ల జారీని పునః‌ప్రారంభించనున్న టీటీడీ

Dhatripriya
Updated on: 28 March 2023 7:27 AM IST
TTD To Resume Divya Darshan Tickets From April For Pedestrians Devotees
X

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నడిచి వచ్చేవారికి దివ్యదర్శనం టికెట్లు

Tirupati: నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శన టోకెన్లు జారీని పునఃప్రారంభించేందు కు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మెట్ల మార్గంలో టోకెన్ల జారీ.

Dhatripriya

Dhatripriya

Next Story