Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

Special Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Arun Chilukuri
Published on: 22 Feb 2022 5:06 PM IST
TTD to Release Additional Special Darshan Tickets From Tomorrow
X

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

Special Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కోవిడ్‌ ఉధృతి తగ్గడంతో దర్శన టికెట్ల కోటా పెంచాలని నిర్ణయించింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో 20వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story