Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ

Tirumala: పది రోజులకు ఒకేసారి 4.23 లక్షల సర్వదర్శన టోకెన్లు

Jyothi
Published on: 22 Dec 2023 8:20 AM IST
TTD Started Issuing Tirumala Vaikunta Dwara Darshan Tickets In Tirupati
X

Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ

Tirumala: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తొలుత టీటీడీ ప్రకటించినా...భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గత రాత్రి 11 గంటల నుంచే టోకెన్లు అందజేస్తున్నారు. రోజుకు 43 వేల చొప్పున పది రోజులకు ఒకేసారి 4.23 లక్షల సర్వ దర్శ టోకెన్లను ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Jyothi

Jyothi

Next Story