TTD: భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల

TTD: రూ.300 టికెట్లు రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనున్న టీటీడీ

Shekhar G
Published on: 23 Jan 2024 9:30 AM IST
TTD Set Release Online Quota Darshan
X

TTD: భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల

TTD: తిరుమల దర్శనం టికెట్లు విడుదల చేయనుంది TTD. ఏప్రిల నెలకు సంబంధించిన అన్ని కోటా టికెట్లను ఆన్‌లైన్లో విడుదల చేయనుంది. మరికాసేపట్లో ఏప్రిల్ నెలకు సంబంధించి.. అంగప్రదక్షిణ టోకెట్లను విడుదల చేయనున్నారు. బ్రేక్ దర్శనం, గదుల కోటా టికెట్లను 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. వృద్ధులకు, దివ్యాంగుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు TTD ప్రకటించింది. కాగా... 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా... వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు TTD ప్రకటించింది.

Shekhar G

Shekhar G

Next Story