YV Subba Reddy: శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ యాక్షన్

TTD Serious Action On Srivari Temple Drone Video
x

శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ యాక్షన్

Highlights

* ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ ఛైర్మన్

TTD: శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ అయింది. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అనుమతి లేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తోందని వైరలైన వీడియోలు త్రీడి యానిమేషన్ చేశారా? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకుంటామన్నారు. అటు డ్రోన్ వీడియో తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories