TTD: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD: రోజుకు 20 వేల చొప్పున టికెట్లు రిలీజ్‌ చేసిన టీటీడీ...

Shireesha
Updated on: 24 Dec 2021 1:39 PM IST
TTD Released Srivaari Special Entrance Darshan Tickets Today 24 12 2021 | Tirumala Tirupati
X

TTD: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD: తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. జనవరి 1, 13 నుండి 22 తేదీ వరకు టికెట్లను రిలీజ్‌ చేసింది. మిగతా రోజుల్లో 20వేల చొప్పున టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కాగా ప్రస్తుతం రోజుకు 12వేల చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

అదేవిధంగా రేపు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు కూడ విడుదల కానున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ సర్వదర్శనం టికెట్లను 5వేలు ఆన్‌లైన్‌లో మరో 5వేల టికెట్లను తిరుపతిలోని కౌంటర్‌లో జారీ చేయనున్నట్లు తెలిపింది.

Shireesha

Shireesha

Next Story