Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..!

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 7 July 2022 12:52 PM IST
TTD Release Rs. 300 Special Darshan Tickets
X

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల విడుదల..!

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసింది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను గురువారం ఉదయం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story