TTD: ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

TTD: బుక్ చేసుకున్న భక్తులకు 90 రోజుల వరకు అవకాశం * ఏప్రిల్ 21 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో టికెట్...

Sandeep Eggoju
Published on: 19 April 2021 1:05 PM IST
TTD Opens Special Darshan Ticket Booking in Online
X

తిరుమల దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

TTD: ఆన్‌లైన్‌ లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి 30 తారీఖు వరకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు 90 రోజుల వరకు శ్రీవారి దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయాధికారులు సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story