TTD Online Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల

TTD Online Tickets: రేపు ఉ9 గం.లకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు...

Shireesha
Updated on: 27 Dec 2021 1:16 PM IST
TTD Online Tickets Releasing Tomorrow 27 12 2021 | AP Latest News
X

TTD Online Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల

TTD Online Tickets: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున టికెట్లు విడుదల కానున్నాయి. మిగతా రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు.

Shireesha

Shireesha

Next Story