TTD: ఇవాళ టీటీడీ నూతన పాలకమండలి సమావేశం

*ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో భేటీ *వార్షిక బ్రహ్మోత్సవాలు, సీఎం పర్యటన అంశాలపై చర్చ

Shilpa
Updated on: 7 Oct 2021 11:00 AM IST
TTD New Trust Board Meeting Today 07 10 2021
X

టీటీడీ (ఫోటో- ది హన్స్ ఇండియా)

TTD: ఇవాళ టీటీడీ నూతన పాలకమండలి సమావేశం కానుంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ భేటీ జరగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు, సీఎం పర్యటన అంశాలపై పాలకమండలి చర్చించనుంది.

Shilpa

Shilpa

Next Story