TTD: ఈనెల 7న టీటీడీ నూతన పాలకమండలి సమావేశం

* టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం * శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహాణ, ఏర్పాట్లపై చర్చ

Shilpa
Updated on: 4 Oct 2021 10:45 AM IST
TTD New Governing Body Meeting on October 7
X

టీటీడీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

TTD: ఈనెల 7వ తేదీన టీటీడీ నూతన పాలక మండలి సమావేశం జరగనున్నది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనున్న సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వాహణ, ఏర్పాట్లు ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Shilpa

Shilpa

Next Story