Tirupati Laddu: శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
Tirupati Laddu: మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయం
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల జనవరి కోటా విడుదల
Tirupati Laddu: శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మహా శాంతి యాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. యాగంతో పాటు పంచగవ్య ప్రోక్షణను వేద పండితులు,రుత్వికులు నిర్వహించనున్నారు.
Next Story




