Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్‌లో కేసునమోదు చేశారు.

Arun Chilukuri
Updated on: 17 Sept 2025 12:51 PM IST
Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
X

Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్‌లో కేసునమోదు చేశారు. అలిపిరి శివారులోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని... విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ ప్రచారం చేశారు. భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని... డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసునమోదు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story