EO DharmaReddy: టీటీడీ భద్రతలో ఎక్కడా రాజీపడటం లేదు

EO DharmaReddy: త్వరలోనే యాంటి డ్రోన్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నాం

Dhatripriya
Published on: 23 Jan 2023 4:01 PM IST
TTD Does Not Compromise On Security Any Where
X

EO DharmaReddy: టీటీడీ భద్రతలో ఎక్కడా రాజీపడటం లేదు 

EO DharmaReddy: శ్రీవారి ఆలయ సమీపంలో డ్రోన్‌ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్‌ సర్వేకు IOCLకు అనుమతి ఇచ్చిందనడం అవాస్తవమన్నారు. అన్నదానం నుండి డంపింగ్‌ యార్డు వరకు మాత్రమే సర్వేకు అనుమతిచ్చామని తెలిపారు. టీటీడీ భద్రతలో ఎక్కడా రాజీపడటం లేదన్న ఆయన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే యాంటి డ్రోన్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నామని తెలిపారు. వైరల్‌ అయిన వీడియోలు ఫేక్‌ వీడియోలా లేక నిజమైనవా అని తేలాల్సి ఉందన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈవో ధర్మారెడ్డి ఖండించారు.

Dhatripriya

Dhatripriya

Next Story