తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల 12న బ్రేక్‌ దర్శనాలు రద్దు..

VIP Break Darsan Cancel: శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఈనెల 12 న ఒకరోజు బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేశారు టీటీడీ అధికారులు.

Arun Chilukuri
Published on: 10 Nov 2023 10:55 AM IST
TTD Cancelled VIP Break Darshan On November 12 In View Of Deepavali
X

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల 12న బ్రేక్‌ దర్శనాలు రద్దు..

VIP Break Darsan Cancel: శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఈనెల 12 న ఒకరోజు బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేశారు టీటీడీ అధికారులు. దీపావళి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రొటోకాల్‌ దర్శనం మినహా మిగిలిన బ్రేక్‌ దర్శనాలు రద్దుచేశామని.. 11న బ్రేక్‌ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story