TTD: ఆ తలనీలాలు టీటీడీకి చెందినవి కావు- ధర్మారెడ్డి

TTD: మిజోరం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వ్యవహారంపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Updated on: 31 March 2021 5:56 PM IST
TTD Additional EO Dharma Reddy Clarifies on Hair Seizure at Mizoram-Myanmar Border
X

TTD: ఆ తలనీలాలు టీటీడీకి చెందినవి కావు: ధర్మారెడ్డి

TTD: మిజోరం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వ్యవహారంపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. మిజోరం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని స్పష్టం చేశారు. కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన తలనీలాలు శుద్ధి చేయనటువంటివని, టీటీడీ ఎప్పుడూ శుద్ధి చేయకుండా తలనీలాలు విక్రయించదని వివరించారు. తిరుమల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య తలనీలాలను తిరుపతికి తరలిస్తామని, ఈ క్రమంలో అవినీతి జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేదన్న ధర్మారెడ్డి సోషల్ మీడియాలో కావాలనే టీటీడీపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story