కడప విమానాశ్రయంలో ట్రూజెట్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

కడప విమానాశ్రయంలో ట్రూజెట్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
x
Highlights

కడప విమానాశ్రయంలో ట్రూజెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కడప నుంచి విజయవాడకు

కడప విమానాశ్రయంలో ట్రూజెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కడప నుంచి విజయవాడకు ప్రయాణికులతో బయలుదేరుతున్న విమానానికి పక్షి అడ్డుతగలడంతో ఇబ్బంది ఎదురైంది. పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులలతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. విమానం ప్రమాదం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories