విజయవాడలో విషాదం.. వాంబే కాలనీలో బాలుడి మృతి

Tragedy In Vijayawada | AP News
x

విజయవాడలో విషాదం.. వాంబే కాలనీలో బాలుడి మృతి

Highlights

Vijayawada: దేహం బాలుడు చాట్ల శశాంత్‌గా పోలీసుల గుర్తింపు

Vijayawada: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. బాలుడు చాట్ల శశాంత్‌గా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహంపై గాయాలను గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నట్టు వివరాలు సేకరించారు. ఇక.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories